నేటి జీవన విధానంలో కార్యములు సులభం ఉద్యోగం కాలక్షేపం సంపాదన ఖర్చులతో సాగే సంతోషం
నేటి జీవన విధానంలో కార్యములన్నీ యంత్రములు చేస్తున్నాయి ప్రయాణాలు వాహనాలతో సాగుతున్నాయి
అవసరాలు ఎప్పుడు వీలయితే అప్పుడు ఖర్చులతో నూతన వస్త్రములుగా వస్తవులుగా అనేక రకాల దినచర్య కార్య యంత్రాలుగా కొనుగోలు చేయబడుతున్నాయి అనవసరమైనవి కూడా ఎన్నో ఖర్చులతో సాగుతున్నాయి
-- వివరణ ఇంకా ఉన్నది!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి