14, ఆగస్టు 2026, శుక్రవారం

క్షణమా సాగిపోతున్నావా నీ సమయంతోనే నేను సాగిపోతున్నాను

క్షణమా సాగిపోతున్నావా నీ సమయంతోనే నేను సాగిపోతున్నాను
క్షణమైనను ఆగలేకున్నా నీ సమయమే నన్ను సాగించేస్తున్నదన్నాను   

సమయం ఎంతో ఉన్నా జీవించుటలో కాలం ఎప్పటికైనా ఆపేస్తున్నదా 
సమయం ఎలా ఉన్నా జీవించుటలో క్షణమే ఎలాగైనా ఆపేస్తున్నదా 

నా కార్యాములు ఎన్నో నా బంధాలు ఎన్నో నీ సమయంతోనే సాగిపోతున్నాయి 
నా బాధ్యతలు ఎన్నో నా జాగ్రత్తలు ఎన్నో నీ సమయంతోనే సాగిపోతున్నాయి 

-- వివరణ ఇంకా ఉన్నది! 



 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి