శ్రమించవేమయ్యా మహానంద విశ్వనాధ
సహించలేనయ్యా పరమానంద పరమాత్మ
విజ్ఞానం చెందవా మహాపరానంద పరిశుద్దాత్మ
అజ్ఞానం తెంచవా ప్రభాతానంద పరమార్థాత్మ
శ్రమించుటలో పరమార్థం ఎవరికి తెలిపెదవు
సహించుటలో సహనార్థం ఎందరికి ఇచ్చెదవు
శ్రమలో సామర్థ్యం కలిగేలా ఆలోచనలను ఎలా కలిగించెదవు
శ్రమతో ప్రతిఫలం అందేలా విజ్ఞానాన్ని ఎలా పరిశోధించెదవు
శరీరాన్ని ఆహారంతో దృఢం చేసుకుంటూ సామర్థ్యంతో శ్రమను సాగించాలి
మేధస్సును ఆలోచనలతో విజ్ఞానం చేసుకుంటూ ఉత్తేజంతో శ్రమను పెంచుకోవాలి
అభివృద్ధి చెందేవరకు ఆరోగ్యంతో శ్రమిస్తూ విజ్ఞానంతో సాగిపోవాలి
అనుబంధం కలిగేవరకు బంధంతో ఆశ్రయిస్తూ శ్రమకు సహకరించాలి
బంధంతో ఉన్నప్పుడు శ్రమకు శ్రమ తోడైతేనే సామర్థ్యం పెరుగుతూ ఆరోగ్యంతో కుటుంబం అభివృద్ధి చెందుతూనే సాగిపోతుంది
బంధంతో ఉన్నప్పుడు విజ్ఞానానికి విజ్ఞానం తోడైతేనే అవసరాలకై శ్రమించుటలో ప్రతిఫలం అభివృద్ధి చెందుతూనే ఎదిగిపోతుంది
విజ్ఞానాన్ని ఆర్జిస్తూనే శ్రమించకుండా కాలక్షేపంతో ఐశ్వర్యం లేకుండా చేస్తున్నావు అనారోగ్యాన్ని కలిగిస్తున్నావు జీవితాన్ని వృధా చేసుకుంటున్నావు నీ అవస్థతో ఇతరులను కూడా ఇబ్బందికి గురిచేస్తున్నావు తమకే తాముగా ఆలోచనకు తెలిపేదెలా
విజ్ఞానాన్ని ఆర్జిస్తూనే తల్లితండ్రులు ఎంతో శ్రమించిన ఐశ్వర్యాన్ని ఖాళీ చేసివున్నావు నీకై శ్రమించకుండా ఉద్యోగం చేయకుండా బంధాన్ని ఒకరి శ్రమతో సాగిస్తూ కాలక్షేపంతో ఆనారోగ్యంతో అనాభివృద్ధితో వేధిస్తున్నావు నిన్ను నీవే గ్రహించలేకపోతున్నావు
-- వివరణ ఇంకా ఉన్నది!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి