27, ఆగస్టు 2026, గురువారం

పరధ్యాసతో పరలోకంలో జీవిస్తున్నావా పరమాత్మా!

పరధ్యాసతో పరలోకంలో జీవిస్తున్నావా పరమాత్మా!
పరాశ్వాసతో పరజీవంలో జీవిస్తున్నావా పరమాత్మా!

పరజ్ఞానతో పరదేహంలో జీవిస్తున్నావా పరమాత్మా!
పరధ్యానతో పరలోహంలో జీవిస్తున్నావా పరమాత్మా!



-- వివరణ ఇంకా ఉన్నది! 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి