13, ఆగస్టు 2026, గురువారం

ఇంటిలో కార్యాలను చేసుకుంటూ దృశ్యాలను చిత్రీకరిస్తూనే ఎందరో ఎన్నో కోట్ల సంపాదన చేస్తున్నారు

ఇంటిలో కార్యాలను చేసుకుంటూ దృశ్యాలను చిత్రీకరిస్తూనే ఎందరో ఎన్నో కోట్ల సంపాదన చేస్తున్నారు 

ఇంటిలోని కార్యాలను చేసుకుంటూ వాటినే చిత్రీకరిస్తూ వాటిని యంత్ర పరంగా అంతర్జాలకంలో ఎందరో చూసేలా చేస్తూ ఆ దృశ్యాలను తిలకిస్తే వాటి నుండి ఎన్నో కోట్ల సంపాదన కలుగుతున్నది 
దృశ్యాలను ఎంత ఎక్కువగా చూస్తే లేదా తిలకిస్తే అంత ఎక్కువగా సంపాదన కలుగుతుంది 

-- వివరణ ఇంకా ఉన్నది!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Reveal your opinion