27, ఆగస్టు 2026, గురువారం

ఇదేనా పరమాత్మ స్వరూపం

ఇదేనా పరమాత్మ స్వరూపం 
ఇంతేనా పరమాత్మ ఆకారం 

ఇలాగేనా పరమాత్మ జీవన విధానం  
ఇక్కడేనా పరమాత్మ కార్యాల సమయం 

ఇంతటిదేనా పరమాత్మ జీవిత కాలం 
ఇప్పటికేనా పరమాత్మ జనన కార్యక్రమం 

ఇంతవరకు లేదా ఇలాంటి పరమాత్మ భావం 
ఇంతవరకు లేదా ఇలాంటి పరమాత్మ తత్త్వం 

ఇప్పుడైనా గమనించండి పరమాత్ముని శ్రమ రూపం 
ఇలాగైనా గ్రహించండి పరమాత్ముని శ్రమ ప్రభావం 

-- వివరణ ఇంకా ఉన్నది!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి