ప్రకృతి ఆహారం అన్నపూర్ణేశ్వరి అమృతం పర బ్రంహ పదార్ధం శరీర పరమార్థం దేహ పరమాత్మం
ప్రకృతి పంచభూతాల విశ్వ శక్తితో బ్రంహాండమైన సామర్థ్యంతో ఋతువుల కాల సమయంతో భూగర్భంలో నుండి సూక్ష్మ స్వభావాల తత్వాలతో పరస్పర స్పర్శతో తెలియని దైవత్వంతో తన్మయమై జీవ స్వరూపమై పరమాత్మయంతో పర రూప ఆకార బంధమై పరిశుద్ధంతో ఉద్భవిస్తుంది
-- వివరణ ఇంకా ఉన్నది!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి