14, ఆగస్టు 2026, శుక్రవారం

కుటుంబ అభివృద్ధియే ప్రతి మనిషి యొక్క జీవిత లక్ష్యం

కుటుంబ అభివృద్ధియే ప్రతి మనిషి యొక్క జీవిత లక్ష్యం 

కుటుంబం అభివృద్ధి చెందాలంటే ప్రతి మనిషి విజ్ఞానంతో ఎదుగుతూ ఉద్యోగం చేసుకోవాలి 
ఉద్యోగంతో సంపాదన చేస్తూ ఐశ్వర్యాన్ని అభివృద్ధి చేసుకుంటేనే కుటుంబం ఆహారంతో ఆరోగ్యంతో విజ్ఞానంతో సామర్థ్యంతో నైపుణ్యంతో కార్యజ్ఞానంతో అనుభవంతో అనుబంధాలతో తరతరాలుగా ఆనందంతో సాగుతుంది 

ఏ మనిషికి ఉద్యోగం లేకున్నా కుటుంబం అభివృద్ధి చెందక విజ్ఞానం ఉపయోగం లేక అనారోగ్యంతో అజ్ఞానంతో అజాగ్రత్తతో అసమర్ధతతో అపోహాలతో సాగుతుంది  


-- వివరణ ఇంకా ఉన్నది!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి