11, ఆగస్టు 2026, మంగళవారం

సమాజం విజ్ఞానంతోనే కాదు ఐశ్వర్యంతోనే ఎక్కువగా సాగుతున్నది

సమాజం విజ్ఞానంతోనే కాదు ఐశ్వర్యంతోనే ఎక్కువగా సాగుతున్నది  
సమాజంలో ఏ కార్యానికైనా ఐశ్వర్యం చాలా ప్రదానం నిత్య అవసరం 

సమాజంలో జీవించుటకు విజ్ఞానం లేకున్నా ఐశ్వరం చాలా ఉపయోగపడుతుంది ఎందుకంటే సమాజం ఖర్చులతోనే సాగనిస్తున్నది 
ఏ వస్త్రం కావాలన్నా ఏ వస్తవు కావాలన్నా ఏ వసతి కావాలన్నా ఏ యంత్రం కావాలన్నా ఏ ప్రదేశం కావాలన్నా ఏ నిర్మాణం కావాలన్నా ఏ ప్రయాణం కావాలన్నా ఐశ్వర్యం ఉంటేనే సాగిపోతుంది ఆ అవసరం కోరిక తీరిపోతుంది 

సమాజం ఖర్చుల వలయం ఆకర్షణీయమైన తరంగం సమయాన్ని ఖర్చులతో ఉప్పోగించే సమ్మోహన విధానం 


-- వివరణ ఇంకా ఉన్నది!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి