31, ఆగస్టు 2026, సోమవారం

ఆనాడు ప్రశాంతమైన ప్రదేశాలలో ఆలోచిస్తూ గొప్ప గొప్ప విజ్ఞానాన్ని గ్రహించేవారు

ఆనాడు ప్రశాంతమైన ప్రదేశాలలో ఆలోచిస్తూ గొప్ప గొప్ప విజ్ఞానాన్ని గ్రహించేవారు  
ఈనాడు యంత్రాలతో ఎక్కడెక్కడో ఆలోచిస్తూ చిన్న చిన్న విజ్ఞానాన్ని సేకరిస్తున్నారు 

ఆనాడే మేధస్సునే విశ్వంగా భావించే అనంతమైన విజ్ఞానాన్ని గ్రహించేవారు ఉన్నచోటనే పరిశోధించేవారు 

ఈనాడు యంత్రాన్నే వాడుకగా (అలవాటుగా) భావించి విజ్ఞానాన్ని సేకరిస్తూ అర్థం చేసుకొనుటకు ప్రయత్నిస్తున్నారు ప్రయాణం చేస్తున్నారు యంత్ర రూపంగానే ఉద్యోగాలను కార్యక్రమాలను ప్రణాళికలను సంబరాలను ఉత్సవాలను ఎన్నో రకాలుగా ఎన్నో విధాలుగా ఎవరి సంపాదన కొలది వారిగా ఎవరి అలవాటు కొలది వారిగా ఎవరి పరిస్థితి కొలది వారిగా శక్తి సామర్థ్యాల కొలది వారిగా ఎవరి ఆలోచనల కొలది వారిగా ఆ సమయ ప్రభావాలత ప్రమేయాలతో సాగిస్తున్నారు

మేధస్సును స్వతహాగా ఆలోచించే ఏకాగ్రతను పెంచుకోండి ప్రశాంతమైన పరిశుద్ధమైన ప్రకృతి ప్రదేశాలతో జీవిస్తూ పరిశోధన విధాన విజ్ఞానాన్ని గ్రహించండి ప్రయోగాలను ఉపయోగమైన ప్రయోజనంతో సాగించండి ప్రజలకు సేవలను అందించండి అజ్ఞానాన్ని తొలగించండి 
 
అవసరాలతోనే జీవించే జీవన విధానమైన ఆచరణల సిద్ధాంతంతోనే జీవితాలను తరతరాలుగా సాగించండి 

అనవసరమైన వాటితో జీవితాలు చిక్కులుగా ముడి వేసుకున్నట్లుగా కష్టమైన నష్టమైన కార్యాలతో సాగిపోవలసి వస్తుంది శ్రమకు విలువలు లేకుండా అనారోగ్య పరిస్థితులు అధిక ఖర్చులు బంధాలు దూరమవుతూ సాగిపోతాయి 
 
-- వివరణ ఇంకా ఉన్నది!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి