26, ఆగస్టు 2026, బుధవారం

నోటి అభిరుచులు సరికానివైతే నోటి మాటలు కూడా సరికాని విధంగా ఉంటాయి

నోటి అభిరుచులు సరికానివైతే నోటి మాటలు కూడా సరికాని విధంగా ఉంటాయి  
ఎటువంటి మాటలు మాట్లాడాలో తెలియకపోతే పదాలు కూడా సరికాని విధంగా మాటలలో చేరిపోతాయి 

మాటలు స్పష్టతతో పాటు పరిశుద్ధంగా సత్యంగా హితమైన పదాల ఉచ్చారణతో సాగాలి 
మాటలు కావ్యాలుగా ఉపయోగపడే విధంగా పలికేలా యదార్థ పరిస్థితిని అవసరాన్ని గమనించే విధంగా తెలియాలి 
పదాల యందు పరిశుద్ధత లేకపోతే మాటల యందు హిత నీతి లేక అశుద్దత చేరిపోతుంది 

పదాలను పరిశోధన పూర్వంగా పరమార్థ ప్రభావంగా కార్యార్థంతో సందర్భ వచనంగా తెలపాలి 

-- వివరణ ఇంకా ఉన్నది!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి