11, ఆగస్టు 2026, మంగళవారం

ఉదయం నుండి సాయంత్రం వరకు అహర్నిశంగా శ్రమిస్తే శక్తి సామర్థ్యాలు తగ్గిపోతాయి

ఉదయం నుండి సాయంత్రం వరకు అహర్నిశంగా శ్రమిస్తే శక్తి సామర్థ్యాలు తగ్గిపోవడంతో పాటు అనారోగ్యం కలుగుతుంది 

ఉదయం సాయంత్రం పది నిమిషాలు వ్యాయామం యోగ ధ్యానం (నడవడం) వంటివి చేస్తే శ్రమించుటకు కావలసిన సామర్థ్యములు శరీరానికి కలుగుతాయి అలాగే దేహంలో శ్వాసతో ఉచ్చ్వాస నిచ్చ్వాసాలు ఆరోగ్యాన్ని పెంచుతాయి అవయవాలు ఉత్తేజమై శరీరాన్ని ఉల్లాసంగా ఉంచుతాయి మేధస్సును విజ్ఞానంగా ఆలోచింపజేస్తాయి 

ప్రకృతి పరిశుద్ధంగా ఉన్న ప్రదేశంలో ప్రశాంతమైన సమయాలలో వ్యాయామం యోగ ధ్యానం నడవడం చేస్తే పంచభూతాల నుండి అపారమైన శక్తి సామర్థ్యాలు శరీరానికి దేహానికి ఆరోగ్యవంతమైన ప్రభావంతో కలుగుతాయి 


-- వివరణ ఇంకా ఉన్నది!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి