28, ఆగస్టు 2026, శుక్రవారం

ఉద్యోగం చేస్తున్నా ఇంటికి ఉపయోగపడని విధంగా అనవసరమైన ఖర్చులతో జీవిస్తున్నావు

ఉద్యోగం చేస్తున్నా ఇంటికి ఉపయోగపడని విధంగా అనవసరమైన ఖర్చులతో జీవిస్తున్నావు  
ఉద్యోగంతో సంపాదిస్తూ అనవసరమైన ఖర్చులు చేస్తున్నావంటే శ్రమించుట లేదని తెలుసుకోవచ్చు 

ఉద్యోగంతో శ్రమిస్తున్నా అనవసరమైన ఖర్చులు చేస్తున్నావంటే శ్రమను ఖర్చులతో ఓదార్చుకుంటున్నావు 
ఉద్యోగం ఉంది శ్రమ ఉంది అనుకున్నా ఎదగకుండా ఖర్చులు చేస్తున్నావంటే ఖర్చులకు అలవాటుపడిపోయావు 

చేతిలో ఎంత ఉంటే అంతకన్నా ఎక్కువగా ఖర్చు చేసే తత్త్వం ఉన్నప్పుడు కుటుంబానికి నష్టమే గాని ప్రయోజనం లేదు (పొదుపు లేని జీవితం వ్యర్థం సామర్థ్యం లేని శరీరం విజ్ఞానం లేని నిష్ప్రయోజనం భవిష్యత్ లేని జీవనం)

కుటుంబంలో శ్రమించే వారికైనా ఆసరగా ఉద్యోగం చేస్తున్నావంటే వచ్చే సంపాదన కంటే ఎక్కువగా ఖర్చులు చేస్తున్నావు 

ఉద్యోగం లేకుండా ఇంటిలో శ్రమకు తోడుగా ఉంటావని అనుకుంటే కాలక్షేపంతో అనారోగ్యం చెందుతూ అయోమయ స్థితిలో ఖర్చులను పెంచుతున్నావు  

ఉద్యోగం వలన ఉపగయోగం ప్రయోజనం అభివృద్ధి ఉన్నప్పుడే విజ్ఞానానికి శ్రమకు అర్థం పరమార్థం ఉంటుంది 

అనవసరమైన ఖర్చులు ఉన్నచోట అనవసరమైన సమస్యలు సాగిపోతూ అభివృద్ధి లేకుండా విజ్ఞానం లేకుండా పోతుంది 

-- వివరణ ఇంకా ఉన్నది!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి