20, ఆగస్టు 2026, గురువారం

ప్రకృతిలో ఉన్న ప్రశాంతత పరిశుద్ధమైన స్వచ్ఛమైన పర్యావరణమైన ఎదుగుదల గల సంపద

ప్రకృతిలో ఉన్న ప్రశాంతత నుండి పరిశుద్ధమైన స్వచ్ఛమైన పర్యావరణమైన ఎదుగుదల గల సంపద ఉద్భవిస్తుంది  

ప్రకృతి ఎంత ప్రశాంతంగా నిర్మలంగా ఉంటే మనకు అంతటి ఉపయోగం ప్రయోజనం కలుగుతుంది 

ప్రకృతి పరిశుద్ధంగా ఉంటేనే మనం ఆశ్వాదిస్తూ ఆరోగ్యంగా సామర్థ్యంతో జీవించగలం ఎదగగలం 

ప్రకృతి మనకు అనేక రకాలుగా నిరంతరం ఎన్నో విధాల ఉపయోగపడుతూనే ఉంటుంది 

జీవులకు మానవులకు కావలసిన ఆహారం సౌకర్యం వసతులు వివిధ వ్యవహారాలు సాగుటకు వనరులుగా ఖనిజాలుగా పంచభూతాలుగా వివిధ రూపాలలో ప్రకృతి లభ్యమవుతూనే ఉంటుంది 

ప్రకృతిని పరిశుద్ధంగా రక్షించుకుంటే అది మనల్ని స్వచ్ఛమైన పర్యావరణంతో తరతరాలుగా రక్షిస్తూనే ఉంటుంది 


-- వివరణ ఇంకా ఉన్నది!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి