18, ఆగస్టు 2026, మంగళవారం

దేహంలో దైవం ఉన్న వారికి శరీరమంతా బ్రంహాండం

దేహంలో దైవం ఉన్న వారికి శరీరమంతా బ్రంహాండం అంతర్భావమై ఆవహించి శ్వాస పరిశుద్ధమైన ప్రకృతి పర్యావరణంతో ధ్యాస బ్రంహ జ్ఞాన విశ్వ విజ్ఞాన శ్రమ సామర్థ్య కార్యములతో పరమాత్మ స్వభావ తత్త్వాలతో శరీర భాగాలన్నీ అఖండమైన పర్వతములై అవయవాలు గృహ స్వరంగములుగా నవ రంధ్రాలు నవ గ్రహ భ్రమణములతో ఇంద్రియములు పంచభూతములుగా మేధస్సు సూర్యోదయ ప్రకాశమై అనంతమైన జీవంతో నిరంతరం ఉత్తేజంతో పరంజ్యోతిగా అంతరిక్షమున జీవిస్తూనే అనంత లోకాలలో అణువు పరమాణువులతో కాంతి తత్త్వమై వెలుగుతూనే ఉంటుంది 

-- వివరణ ఇంకా ఉన్నది!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి