10, ఆగస్టు 2026, సోమవారం

విజ్ఞానవంతులకన్నా ఐశ్వర్యవంతులకే ధైర్యం ఎక్కువగా ఉంటుంది

విజ్ఞానవంతులకన్నా ఐశ్వర్యవంతులకే ధైర్యం ఎక్కువగా ఉంటుంది 

విజ్ఞానం ఆలోచనలతో అవగాహనతో శ్రమించుటకు సహాయపడుతుంది 
ఐశ్వర్యం కార్యాలను సాగిస్తూ శ్రమించే వారికి శ్రమను కలిగించే అవకాశాలను ఇస్తుంది 

-- వివరణ ఇంకా ఉన్నది! 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి