ఎవరికి ఎవరు ఎలా ఉపయోగమో ఎవరికీ తెలియక పోయినా కాలమే కార్యములతో కాలక్రమేణ సాగే కార్యక్రమాలతో వివిధ సమయాలలో తెలిపేను అప్పుడే తెలిసేను ఎవరికి ఎవరు ఎలా ఎందుకో ఎంత వరకు ప్రయోజనమో జీవించుటలో జీవిత కాలమంతా తెలుపును జరిగిన కార్యక్రమాలేవో ఎవరెవరు ఏమిటో గమనించెదవుగా ఏ సమయమైనా
-- వివరణ ఇంకా ఉన్నది!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి