ఇద్దరి సంపాదనతో ఖర్చులు సాగించవచ్చు ఒకరి సంపాదనతో పొదుపు తప్పకుండా చేయాలి
ఇద్దరి సంపాదనలో ఖర్చులు సాగించినా ఎక్కడో కొంత అభివృద్ధి ఎదుగుతూనే సాగిపోతుంది
ఒక్కరి సంపాదనలో అవసరాలు తీర్చుకోవడంతోనే ధనం ఖాళీ అవుతూ సమస్యలు మిగిలిపోతూనే ఉంటాయి
ఒక్కరి సంపాదనలో శ్రమ పెరుగుతూనే అనారోగ్యం కూడా పెరుగుతూ బంధాలకు భారం కలుగుతూనే ఉంటాయి
శ్రమకు తోడుగా నిలిచే మరో సంపాదన తోడయ్యే బంధం కలిసిపోతేనే కుటుంబం సుఖ సంతోషాలతో సాగిపోతుంది
బంధం కలపడంతో బాధ్యత తీరిపోదూ ఉద్యోగంతో బంధాన్ని కలపడంతోనే బాధ్యత సాఫల్యం అవుతుంది
ఇద్దరు మనుషుల మనుసులు ఎలా ఉన్నా సంపాదనలతో అవసరాలు తీర్చుకుంటూ సాగిపోతే సమస్యలు కూడా పరిష్కారమవుతో ఇద్దరి శ్రమ భారం తగ్గిపోతూ బంధం కుటుంబంతో సంతోషంగా సాగిపోవడానికి వీలుగా ఉంటుంది
-- వివరణ ఇంకా ఉన్నది!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి