ఏ సమయం నిన్ను మాయ చేస్తున్నదో ఏ సమయం నిన్ను భ్రమ కలిగిస్తున్నదో
ఏ సమయం నిన్ను స్నేహం చేస్తున్నదో ఏ సమయం నిన్ను హితం కలిగిస్తున్నదో
ఏ సమయం నిన్ను శ్రమ చేసున్నదో ఏ సమయం నిన్ను ఖర్చు కలిగిస్తున్నదో
ఏ సమయం నిన్ను శాంతం చేస్తున్నదో ఏ సమయం నిన్ను వైద్యం కలిగిస్తున్నదో
ఏ సమయం నిన్ను మోసం చేస్తున్నదో ఏ సమయం నిన్ను కష్టం కలిగిస్తున్నదో
ఏ సమయం నిన్ను ద్రోహం చేసున్నదో ఏ సమయం నిన్ను నష్టం కలిగిస్తున్నదో
ఏ సమయం నిన్ను నిర్లక్ష్యం చేసున్నదో ఏ సమయం నిన్ను ప్రమాదం కలిగిస్తున్నదో
ఏ సమయం నిన్ను నిర్బంధం చేస్తున్నదో ఏ సమయం నిన్ను నిరాశ్రయం కలిగిస్తున్నదో
ఎక్కడ ఎలా ఉన్నా ప్రతి క్షణం విజ్ఞానంతో శ్రమిస్తూ ఐశ్వర్యంతో ఆరోగ్యంతో అనుబంధంతో ఆనందంగా జీవించుటకు ప్రయత్నించు
-- వివరణ ఇంకా ఉన్నదో!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి