విశ్వ విజ్ఞానమా! మేధస్సులో గమనం లేకున్నా ఆలోచనలు విశ్వ కార్యాలతో మిళితమై అనంతమైన పరిపూర్ణమైన జ్ఞానాన్ని పరిశోధిస్తున్నాయి
విశ్వ కార్యాలన్నీ మేధస్సులోనే శాస్త్రీయంగా సిద్ధాంతాలుగా అనేకమై విశ్వ విజ్ఞానంగా కాల సమయంతో నిక్షిప్తమై చేరుతున్నాయి
ప్రతి విశ్వ కార్యం శాస్త్రీయ కారణంగా విజ్ఞాన సిద్ధాంతంగా అమూల్యమైన స్వభావ తత్త్వాలతో కార్యాచరణగా మేధస్సులో నిలయమైపోతున్నాయి
ప్రతి అణువు పరమాణువు మిళితమై జీవ సృష్టిని మహా సృష్టి స్వరూపంగా వివిధ ఆకార రూపాలతో మహోత్తరంగా ఉద్భవింపజేస్తున్నది
-- వివరణ ఇంకా ఉన్నది!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి