27, ఆగస్టు 2026, గురువారం

తపస్సులో ఉన్నాను తప్పించుకున్నాను

తపస్సులో ఉన్నాను తప్పించుకున్నాను (శ్రమిస్తూనే సమస్యలను తప్పించాను)
తపిస్తూనే ఉన్నాను తప్పిస్తూనే ఉన్నాను (శ్రమతోనే సమస్యలను పరిష్కారిస్తున్నాను)
తప్పించుటలో తపస్సునే సాగిస్తున్నాను (సమస్యలను తీర్చేస్తూ శ్రమిస్తూనే ఉన్నాను)
తప్పించకపోతే తపస్సు తప్పిపోదన్నాను (సమస్యలను తీర్చకపోతే శ్రమించుట వృధా అన్నాను) 

శ్రమించకపోతే శ్రమయే లేదన్నాను (శ్రమ లేకపోతే ఏదీ లేదన్నాను)
శ్రమించుటలో శ్రమయే ఉందన్నాను (శ్రమిస్తేనే ఎంతో ఉందన్నాను)
శ్రమించేవారిలో శ్రమనై సహిస్తున్నాను (శ్రమించుటలో సహనం ప్రతిఫలం ఇచ్చేను)
శ్రమించేవారికే శ్రమలో సమ్మతమైనాను (శ్రమించేవారికే అభివృద్ధిగా తోడయ్యాను)

-- వివరణ ఇంకా ఉన్నది!


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Reveal your opinion