13, ఆగస్టు 2026, గురువారం

ఉద్యోగం లేకుండా ఇంట్లో శ్రమ లేకుండా ఎంత కాలం

ఉద్యోగం లేకుండా ఇంట్లో శ్రమ లేకుండా ఎంత కాలం చేతి యంత్రాలతో కాలక్షేపం చేస్తూ విజ్ఞానాన్ని జీవితాన్ని కుటుంబ అభివృద్ధిని బంధాలను తరతరాలుగా పతనంతో సాగిస్తున్నావు   

ఒక్కరే ఎంత కాలం ఉద్యోగం చేస్తూ ఇంటిలోనూ శ్రమిస్తూ అనారోగ్యంతో సాగుతూ అభివృద్ధి లేక అస్తమించగలరు 

చిన్న ఉద్యోగ కార్యములు చేసుకుంటూ ఒక్కరిని (ప్రస్తుతం ఉద్యోగం చేసే వారిని) ఆదుకుంటే ఐశ్వర్యంతో కుటుంబం ఏంతో అభివృద్ధిని సాధిస్తుంది తరతరాలుగా ఆరోగ్య బంధాలను విజ్ఞానంతో సౌభాగ్యంగా సాగిస్తుంది 


-- వివరణ ఇంకా ఉన్నది!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Reveal your opinion