28, ఆగస్టు 2026, శుక్రవారం

శ్రమకే ఫలితం లేదా శ్రమకే సంపాదనం లేదా

శ్రమకే ఫలితం లేదా శ్రమకే సంపాదనం లేదా 
శ్రమకే సామర్థ్యం లేదా శ్రమకే సహనం లేదా 

శ్రమకే ఉత్తేజం లేదా శ్రమకే ఉత్సాహం లేదా 
శ్రమకే ఉన్నతం లేదా శ్రమకే ఉత్పన్నం  లేదా 

శ్రమకే సహాయం లేదా శ్రమకే సమయం లేదా 
శ్రమకే ప్రశాంతం లేదా శ్రమకే ప్రభాతం లేదా 

శ్రమకే అభివృద్ధిత్త్వం లేదా శ్రమకే సమృధ్దిత్త్వం లేదా 
శ్రమకే అభ్యుదయం లేదా శ్రమకే శుభోదయం లేదా 

శ్రమకే సంతోషం లేదా శ్రమకే ఆనందం లేదా 
శ్రమకే భాగస్వామ్యం లేదా శ్రమకే భాగ్యవంతం లేదా 

శ్రమకే సందర్భం లేదా శ్రమకే సద్భావనం లేదా 
శ్రమకే సమయోచితం లేదా శ్రమకే సమన్వయం లేదా 

శ్రమకే ఆరోగ్యం లేదా శ్రమకే ఆలోచనం లేదా 
శ్రమకే విజ్ఞానం లేదా శ్రమకే విధేయం లేదా 

శ్రమకే గౌరవం లేదా శ్రమకే సమస్తం లేదా 
శ్రమకే సన్నిహితం లేదా శ్రమకే సంధానం లేదా 

శ్రమకే గమనం లేదా శ్రమకే గ్రహణం లేదా 
శ్రమకే అవగాహనం లేదా శ్రమకే అవకాశం లేదా 

శ్రమకే ప్రదేశం లేదా శ్రమకే పరిశుద్ధం లేదా 
శ్రమకే ప్రయాణం లేదా శ్రమకు ప్రజ్ఞానం లేదా 

శ్రమకే కాలజ్ఞానం లేదా శ్రమకే కార్యజ్ఞానం లేదా 
శ్రమకే పూర్వజ్ఞానం లేదా శ్రమకే భవిష్యజ్ఞానం లేదా  

శ్రమకే స్వదేశం లేదా శ్రమకే స్వగృహం లేదా 
శ్రమకే స్వార్థం లేదా శ్రమకే స్వాగతం లేదా 

శ్రమకే ప్రోత్సాహం లేదా శ్రమకే ప్రోద్బలం లేదా 
శ్రమకే ప్రాయశ్చిత్తం లేదా శ్రమకే పరిహారం లేదా 


శ్రమలో ఏమున్నదో తెలుసుకో ఏమి కలుగునో చూసుకో 
శ్రమతో ఏమి వచ్చునో చేసుకో ఏమి వెళ్ళేనో తలచుకో 


-- వివరణ ఇంకా ఉన్నది!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి