19, ఆగస్టు 2026, బుధవారం

విజ్ఞానం మేధస్సులో కలుగుతుందని నిలిచిపోయావా

విజ్ఞానం మేధస్సులో కలుగుతుందని నిలిచిపోయావా 
ప్రజ్ఞానం మనస్సులో చెందుతుందని తలచిపోయావా 

అభిజ్ఞం దేహస్సులో వెలుగుతుందని ఉండిపోయావా 
 పూర్వజ్ఞం అహస్సులో ప్రభవిస్తుందని కలిసిపోయావా 


-- వివరణ ఇంకా ఉన్నది!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి