గుణము లేని మాట గుణవంతున్ని కూడా రాక్షసుడిగా మార్చేస్తుంది
సుగుణం లేకున్నా సహజ గణం ఉంటే చాలు జీవితం సాధారణంగా సాగిపోతుంది
గుణం లేని జీవితం జీవితమంతా వేధిస్తూనే భయాన్ని కలిగిస్తూ వెనువెంటే ఉండేలా అవస్థగా ఉంటుంది
రూపంలో ఆకార వర్ణం లేకున్నా గుణం ఉంటే చాలు జీవితం నెమ్మదిగా ప్రశాంతంగా సాధారణంగా సాగిపోతుంది
గుణం లేని రూపం గుచ్చుకుంటూనే ఉంటుంది గుర్తుకు వస్తూనే ఉంటుంది గుర్తుండిపోతుంది గురి పెట్టి ఉంటుంది
-- వివరణ ఇంకా ఉన్నది!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి