తల్లితండ్రులు దేహంలోనే శ్వాస ధ్యాసగా జీవిస్తున్నారు
ఉచ్చ్వాస నిచ్ఛ్వాస ప్రయాసాలతో కార్యాలను సాగిస్తున్నారు
ప్రయాస స్వభావ తత్వాలు ఎంతటి ప్రశాంతంగా సాగిపోతే అంతటి ఆరోగ్యంతో జీవిస్తారు
ఆలోచనల కార్యక్రమ విధానాలు ఎలా విజ్ఞానంగా సాగిపోతే అంతటి విజయంతో ఎదుగుతారు
మనస్సును ఎప్పుడు ఎలా విజ్ఞానంగా ఉంచుకుంటే భవిష్యత్ అంతటి అభివృద్ధితో సాగిపోతుంది
-- వివరణ ఇంకా ఉన్నది!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి