ఇంటిలో శ్రమించే కార్యములు లేనప్పుడు విజ్ఞానం ఏమవుతున్నదో ఆలోచించావా
ఇంటిలో అవసరాలు తీరనప్పుడు సమస్యలను పరిష్కారించకపోతే విజ్ఞానం ఎందుకో పరిశోధించావా
ఇంటిలోనే ఉంటూ ఇంటిని పట్టించుకోకుండా కాలక్షేపాలతో సమయాన్ని అనారోగ్యం చేసుకుంటున్నావు
ఇంటిలోనే ఉంటూ శ్రమను పంచుకోకుండా యంత్రాలతో జీవితాలను అమానుషం మార్చుకుంటున్నావు
శ్రమను సౌభాగ్యం చేసుకో భాగస్వామ్యంతో శ్రీమతిగా ఐశ్వర్యం అభివృద్ధి చేసుకో ఆరోగ్యం చూసుకో
శ్రమను విజ్ఞానం చేసుకో భాగహారములతో శ్రమను పంచుకుంటూ స్వగృహం చేసుకో బంధాలను చూసుకో
ఆత్మలో ఉన్న పరమాత్మ కూడా శ్రమిస్తూనే ఎదుగుతున్నాడు
మాతృలో ఉన్న పరదేహం కూడా శ్రమించుటకే ఎదుగుతున్నాడు (ఎదుగుతున్నది)
-- వివరణ ఇంకా ఉన్నది!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి