సహృదయమైన రూపం సదృశ్యమైనను వీక్షించుటకైనను లేదా
మంచి హృదయం కలవారు పోలికతోనైనను కనిపించుట లేదే
ఆశతో జీవించుటలో అత్యాశతో ఎదురు చూసేవారు ఉన్నారు గాని సంతృప్తి చెందేవారు లేరే
ఒకరికి ఇవ్వవలసిన దానిని కూడా ఇవ్వకుండా దాచుకునే వారికి ఎటువంటి హృదయం ఉంటుందో
ఇచ్చేవారు ఉన్నా మధ్యర్థితో సాగే వ్యవహారాలు సరైన అభ్యర్థికి చెందకుండా వారే ఉపయోగించుకొని వృద్ధి చెందుతున్నారు
-- వివరణ ఇంకా ఉన్నది!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి