కార్యాలయములు కర్త కర్మ క్రియలను సాగించే నిలయములు
కార్యాలయముల క్రియల ఫలితాల పైననే ఎన్నో జీవితాలు ఆధారపడి ఉంటాయి
ఫలితాలు విజయవంతంగా ఉంటే కర్త యొక్క శ్రమ సాఫల్యంగా జరిగినట్లు తెలుస్తుంది
ఫలితాలు విజయవంతంగా లేకపోతే కర్మ యొక్క ప్రభావాలు జీవితాన్ని ఆవహించివేస్తాయి
కార్యాలయములలోనైనా ఏ ఆలయములలోనైనా ఏ నివాసములలోనైనా కర్త యొక్క ఫలితం సాఫల్యంగా ఉండాలి
మానవుడు జన్మించుటలో కారణం తెలియకున్నా జీవించుటలో విజయం కావాలనే అభిలాష ఎదుగుతూనే ఎదురుచూస్తూ ఉంటుంది
శ్రమించే వారికి విజయం ఫలితం లేకపోతే విశ్రాంతి లేకుండానే సాగుతూ అస్తమించెదరు
-- వివరణ ఇంకా ఉన్నది!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
Reveal your opinion