13, ఆగస్టు 2026, గురువారం

ఐశ్వర్యంపై మోజు ఉన్నంతమాత్రాన సరిపోదు

ఐశ్వర్యంపై మోజు ఉన్నంతమాత్రాన సరిపోదు ఉద్యోగంతో శ్రమిస్తూ సంపాదనను అభివృద్ధి చేసుకోవాలి  
ఐశ్వర్యంపై మోజు కంటే ఉద్యోగంపై రోజు ఏకాగ్రత ఉంచితే నైపుణ్యంతో పాటు క్రొత్త విజ్ఞానం కలుగుతుంది 

క్రొత్త విజ్ఞానంతో ఎంతో సాధించవచ్చు ఎన్నో విధాలా ఎదగవచ్చు ఎన్నో మార్పులతో జీవించవచ్చు 

 

-- వివరణ ఇంకా ఉన్నది!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Reveal your opinion