19, ఆగస్టు 2026, బుధవారం

వర మహాలక్ష్మీ! వరమే ఇచ్చెదవో వరమే తీర్చెదవో

వర మహాలక్ష్మీ! వరమే ఇచ్చెదవో వరమే తీర్చెదవో 
వరమే సాగించెదవో వరమే గమనించెదవా వరమే ఆలోచించెదవో 

వర మహాలక్ష్మీ! వరమే తెలిసినదా వరమే తెలిపినదా 
వరమే తలచినదా వరమే చూపినదా వరమే గ్రహించినదా 

వర మహాలక్ష్మీ!
వరమై ఉండెదవో వరమై చూసెదవో వరమై నిలిచెదవో 
వరమై కూర్చెనెదవో వరమై నడిచెదవో వరమై కలిసెదవో 

వర మహాలక్ష్మీ! నీవే మహా స్వరూపలక్ష్మీ నీవే మహా ఐశ్వర్యలక్ష్మీ 
నీవే మహా శ్రీలక్ష్మీ నీవే మహా గురులక్ష్మీ నీవే మహా మహిమలక్ష్మీ  

వర మహాలక్ష్మీ! నీవే మహా జీవనలక్ష్మీ నీవే మహా దీవెనలక్ష్మీ 
నీవే మహా మనోజ్ఞలక్ష్మీ నీవే మహా మాతృలక్ష్మీ నీవే మహా విజయలక్ష్మీ 

వర మహాలక్ష్మీ! శ్రమలోనే వరం ఉన్నదా సాయం లోనే వరం తీరిందా 
త్యాగం లోనే వరం ఇచ్చేవా శుభం లోనే వరం కలిగిందా కరుణ తోనే వరం సాగేనా 

స్త్రీ తత్త్వం మాతృత్వం మహాలక్ష్మీ స్వరూపం మహానంద రూప సౌభాగ్యం 
స్త్రీ స్వభావం సర్వానందం మహాలక్ష్మీ స్వీకారం మహోదయ రూప శుభత్వం 

-- వివరణ ఇంకా ఉన్నది!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి