15, ఆగస్టు 2026, శనివారం

శ్రమతోనే విజ్ఞాన మంత్రం

శ్రమతోనే విజ్ఞాన మంత్రం 
విజ్ఞాన మంత్రమే యంత్రం యంత్రాకారం 
యంత్రమే పరభాష జ్ఞానం 
పరభాషయే కార్య సాధనం 
కార్య సాధనమే జ్ఞానమంత్రం 
జ్ఞానమంత్రమే శ్రమ కార్యఫలితం 
కార్య ఫలితమే జీవన విధానం 
జీవన విధానమే వృత్తి కార్యం 
వృత్తి కార్యమే ఐశ్వర్య ఫలితం 
ఐశ్వర్యమే జీవన సౌకర్యం 
సౌకర్యమే జీవన అభివృద్ధి 
అభివృద్ధియే జీవిత గమ్యం 
గమ్యమే సాధన లక్ష్యం 
లక్ష్యమే జీవిత పరిపూర్ణం 
పరిపూర్ణమే దేహ ప్రశాంతం 

-- వివరణ ఇంకా ఉన్నది!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి