14, ఆగస్టు 2026, శుక్రవారం

ఉద్యోగమే జీవితమని ఎవరికీ తెలియాలి

ఉద్యోగమే జీవితమని ఎవరికీ తెలియాలి 
జీవించుటలో తెలియుట లేదా ఉద్యోగమే జీవితమని సంపాదనయే ఆహారమని ఆలోచనకు తెలిసేనా 
గమనమే లేని ఆలోచనలు గ్రహించలేని కాలక్షేపాలు చేసుకుంటూ జీవించుటలో విజ్ఞానమే లేదని తోచేనా 

ఆహారం లేకుండా జీవించుటలో ఉద్యోగం ఎవరికి అవసరం విజ్ఞానం ఎందుకు ఉపయోగకరం ప్రకృతికే తెలిసేనా 
ప్రకృతిలో కోరినవన్నీ నీ కోరికలుగా తీర్చుకొనుటలో ఉచితంగా ఏది రాదని తెలిసిన సమయమే తోచేనా ఉద్యోగం ఎంతటి ప్రధానమైనదో ఎంతటి అవసరమైనదో ఎంతటి విజ్ఞానమైనదో ఎంతటి అనుబంధమైనదో ఎంతటి తరతరాల కార్యజ్ఞానమో ఎంతటి శ్రమస్థానమో సౌభాగ్యమో 

ఉద్యోగం లేని వారు విజ్ఞానం లేని భ్రమలో ఉన్నా సాధనతో శ్రమిస్తూ సాగిపోవాలి 
ఉద్యోగం లేక వైభవం లేని భ్రాంతిలోనే ఉన్నా సమయంతో విజ్ఞానం చెందుతూ ఎదిగిపోవాలి  

-- వివరణ ఇంకా ఉన్నది!


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి