నీవు ఎలా ఉన్నావో సమాజం అలాగే సాగుతున్నది
నీవు మారిపోతే సమాజం కూడా అలాగే మారిపోతుంది
సమాజంలో ఉన్న అజ్ఞానాన్ని నీవు వదిలించలేవు అలా వదిలించేందుకు నీవు ఎంతగానో శ్రమించాలి
సమాజ అజ్ఞానాన్ని వదిలించేందుకు నీలో విజ్ఞానం ఐశ్వర్యం అధికారం ధైర్యం నైపుణ్యం పరిశుద్ధమైన ప్రణాళికలు ఎన్నో ఉండాలి వాటిని అమలు పరచాలి ఎందరో సముచితంగా శ్రమించాలి
-- వివరణ ఇంకా ఉన్నది!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి