13, ఆగస్టు 2026, గురువారం

మంచి కార్యములను నిర్దేశ్యించుటకు ఇతరుల ఉద్దేశములు ఎందుకు

మంచి కార్యములను నిర్దేశ్యించుటకు ఇతరుల ఉద్దేశములు ఎందుకు  

ఉద్దేశములను తెలుసుకొనుటలలో నిర్ధేశ్యించు మంచి కార్యములలో ఎన్నో మార్పులు కలిగి దేనిని నిర్ణయించేలేక పోవచ్చు 

మంచి కార్యములను ఆలస్యం చేయకుండా సాగిస్తే ఆరోగ్యం విజ్ఞానం ఐశ్వర్యం అనుబంధం పరిశుద్ధం అభివృద్ధి అన్నీ  సమయానికి సమపాలలో సమర్థంగా సమకూరుతాయి 

--వివరణ ఇంకా ఉన్నది!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Reveal your opinion