13, ఆగస్టు 2026, గురువారం

ధనము లేకుండా ధన్యుడవై జీవించలేవు మానవా!

ధనము లేకుండా ధన్యుడవై జీవించలేవు మానవా!
కార్యాలు విజవంతమైతేనే ధన్యుడవని గ్రహిస్తావు 
కార్యాలు సాగిపోవాలంటే ధనం అవసరమవుతుంది  
కార్యాలలో ధనం లేకపోతే శ్రమ అనారోగ్యమవుతుంది 

ధనం ఉంటేనే దేహం స్వచ్ఛమైన ఆహారంతో ఆరోగ్యంగా నిలబడుతుంది 

-- వివరణ ఇంకా ఉన్నది!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Reveal your opinion