11, ఆగస్టు 2026, మంగళవారం

మేధస్సులో విజ్ఞానం కన్నా ఐశ్వర్యాన్ని అభివృద్ధి చేసుకునే ఆలోచనలతో సాగిపోవాలి

మేధస్సులో విజ్ఞానం కన్నా ఐశ్వర్యాన్ని అభివృద్ధి చేసుకునే ఆలోచనలతో సాగిపోవాలి 
ఐశ్వర్యం అభివృద్ధి చెందుతూ సాగిపోతే విజ్ఞానం తనకు తానుగా ఎదుగుతూ వస్తుంది 

ఐశ్వర్యంతో ఆహారం ఆరోగ్యం సామర్థ్యం వీటితోపాటు నైపుణ్యంతో ఆలోచించే విజ్ఞానం ఏర్పడుతుంది 
సాధారణ విజ్ఞానం జీవన విధానాన్ని సాగించుటకు జీవించుటకు ఏనాడు ఏ కాలానికి ఉపయోగపడదు  

మానవ జీవితంలో కాలం ఖర్చులతోనే సాగిపోతుంది ఐశ్వర్యంతోనే ఖర్చులు చేసుకుంటూనే సమస్యలు తొలగిపోతాయి 

ఐశ్వర్యం లేని చోట బంధాలు సంతోషంగా సాగిపోవు సంబంధాలు త్వరగా ఆకట్టుకోవు కలసికట్టుగా ఉండలేవు 


-- వివరణ ఇంకా ఉన్నది!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి