ఎక్కడ ఉన్నావో కొలిచెదము ఎప్పుడు వస్తావో మరిచెదము
ఎలాగ ఉన్నావో స్మరించెదము ఏమైనా చేస్తావో వీక్షించెదము
ఎవరిలా ఉన్నావో తిలకించెదము ఎవరికై వస్తావో తలచెదము
ఎవరిలో ఉన్నావో గ్రహించెదము ఎవరితో వస్తావో తెలిపెదము
ఎక్కడెక్కడ ఉన్నావో వెతికెదము ఎవరెవరు ఉంటారో చూసెదము
ఎప్పుడెప్పుడు వస్తావో గమనించెదము ఎందుకు వెళ్తారో నడిచెదము
-- వివరణ ఇంకా ఉన్నది!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి