ఉద్యోగం ప్రయోజనమైతే ఉపాయంతో జీవితం అభివృద్ధి చెందుతుంది
ఉద్యోగం లేకుండా ఎంతగా ఎల్లప్పుడూ ఆలోచించినా జీవితం మారదు
ఉద్యోగంతో ఏది ఆలోచించినా నెలలుగా సంపాదనతో అన్నీ సమకూరుతాయి
ఉద్యోగం మానవ జీవ శరీర శ్రమ లక్షణం దేహ సామర్థ్యం మేధస్సు ప్రభావం ఆలోచన కార్యాచరణం జీవన విధానం జీవిత అభివృద్ధి తత్త్వం సంపూర్ణమైన స్వభావం అనుబంధంగా కార్యజ్ఞాన కాల సమయం సాగే స్వరూప సంస్కారం
-- వివరణ ఇంకా ఉన్నది!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి