ఉద్యోగం (వృత్తి శ్రమ సంపాదన కార్యక్రమం) కన్నా విలువైనది ఏదీ లేదు
ఏ కార్యానికైనా సరైన శక్తి సామర్థ్యం ఉంటేనే సాగించేందుకు వీలవుతుంది
కార్యాన్ని సాగించేందుకు ముందు మనలో సామర్థ్యం కలగాలంటే ఆహారం ఆలోచన ఉండాలి
ఆహారం ఐశ్వర్యం ద్వారానే లభిస్తుంది ఐశ్వర్యం ఉద్యోగం వలననే కలుగుతుంది శ్రమించడంతోనే ఉద్యోగం లభిస్తుంది విజ్ఞానంతోనే శ్రమించడం సాగుతుంది కార్యక్రమం ఫలితాన్ని ఇస్తుంది ఫలితమే ఐశ్వర్యం
ఉద్యోగం బాధ్యతగా కన్నా లక్షణంగా ఉంటేనే లక్ష్యం నెరవేరుతుంది
ఉద్యోగం లేకుండా లక్ష్యం నెరవేర్చుకొనుటలో ప్రయోజనం ఉండదు
కుటుంబం అభివృద్ధి చెందాలంటే ఉద్యోగం ప్రతి ఒక్కరికి ఉండాలి
ఉద్యోగం లేకపోతే నీవు జీవించే ప్రదేశం ఇంకొకరికి సొంతం అవుతుంది నీవు ఏ ప్రదేశాన్ని కొనాలన్నా ధర రెట్టింపు అవుతూనే కొనలేనంతగా ఊహించలేనంతగా ఎదుగుతుంది
నీ కోసం ప్రదేశం అవసరం లేకున్నా కుటుంబం కోసం రేపటి కాలానికి అవసరమవుతుంది
ప్రదేశం లేకపోతే ఉద్యోగం ఉన్నా ప్రయోజనం ఉండదు అద్దెలతో మీ శ్రమ వృధా అవుతూనే ఉంటుంది జీవితం నిరాశతో అనారోగ్యంతో అజ్ఞానమైన భావాలతో సాగేలా చేస్తుంది
-- వివరణ ఇంకా ఉన్నది!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి