19, ఆగస్టు 2026, బుధవారం

పరమాత్మ ప్రశాంతంగా నిద్రించుటకు పరిశుద్ధమైన ప్రదేశం లేదా

పరమాత్మ ప్రశాంతంగా నిద్రించుటకు పరిశుద్ధమైన ప్రదేశం లేదా 
పరమాత్మ ప్రశాంతంగా ప్రయాణించుటకు పర్యావరణమైన ప్రదేశం లేదా 

పరమాత్మ ప్రశాంతంగా జీవించుటకు పరిపూర్ణమైన ప్రదేశం లేదా 
పరమాత్మ ప్రశాంతంగా ధ్యానించుటకు పరిమళమైన ప్రదేశం లేదా 

పరమాత్మ ప్రశాంతంగా తిలకించుటకు ప్రభూతమైన ప్రదేశం లేదా 
పరమాత్మ ప్రశాంతంగా పరిశోధించుటకు పత్రహరితమైన ప్రదేశం లేదా 

పరమాత్మ ప్రశాంతంగా సంబోధించుటకు ప్రసిద్ధమైన ప్రదేశం లేదా 
పరమాత్మ ప్రశాంతంగా ఆలోచించుటకు ప్రభాకరమైన ప్రదేశం లేదా 

పరమాత్మ ప్రశాంతంగా అవతరించుటకు ప్రకృతమైన ప్రదేశం లేదా   
పరమాత్మ ప్రశాంతంగా అధిరోహించుటకు ప్రణాళికమైన ప్రదేశం లేదా 

పరమాత్మ ప్రశాంతంగా శ్రమించుటకు పరస్పరమైన ప్రదేశం లేదా 
పరమాత్మ ప్రశాంతంగా అభ్యసించుటకు ప్రచారణమైన ప్రదేశం లేదా  

-- వివరణ ఇంకా ఉన్నది!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి