13, ఆగస్టు 2026, గురువారం

సాధన లేదా సాధ్యం కాదా

సాధన లేదా సాధ్యం కాదా 
సమయం లేదా శ్రమించడం రాదా 

సహనం లేదా  సహించటం లేదా 
ప్రయత్నం లేదా ప్రతిసారి కాదా 

విజ్ఞానం లేదా వినియోగం లేదా 
మెలకువ లేదా మననం లేదా 

అవకాశం లేదా అవసరం లేదా 
ప్రయాణం లేదా ప్రవాహం కాదా 

క్రమశిక్షణ లేదా కార్యక్రమం కాదా 
కార్యప్రణాళిక లేదా కార్యాచరణ కాదా 

లక్ష్యం లేదా లక్షణం కాదా 
ధైర్యం లేదా గుణం కాదా 

కర్తవ్యం లేదా కార్యార్థం కాదా 
ప్రతిరోజు లేదా ప్రతిఫలం లేదా 

సాధన లేకపోతే సమయం కూడా సహించదు విజ్ఞానం కలగదు ప్రయోజనం లేదు ప్రతిఫలం లభించదు 


-- వివరణ ఇంకా ఉన్నది!


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Reveal your opinion