చేతిలో దివ్య దర్శిని యంత్రాన్ని పెట్టుకొని మేధస్సులో విజ్ఞాన మంత్రాన్ని పరీక్షించుకుంటూ మహా గొప్ప ఉద్యోగాన్ని సులువుగా సంపాదించుకోవచ్చు
దివ్య దర్శిని యంత్రములలోనే ఎన్నో అద్భుతమైన శిక్షణలు ఎంతో సులభమైన అర్థాల చిత్రాలతో ఉద్యోగానికి సంబంధించినవి వివిధ రకాలుగా వివిధ రకాల విజ్ఞానంతో బోధింపబడుతున్నాయి అలాగే కొందరు ఉచితంగా కూడా అర్థమయ్యేలా ప్రబోధిస్తున్నారు
చేతిలోనే ఉద్యోగాన్ని ఇచ్చే యంత్రాన్ని ఉంచుకొని ప్రయత్నం చేయలేకపోతున్నావు
విజ్ఞానాన్ని అజ్ఞానం చేసుకుంటున్నావు సమయాన్ని యంత్రంతో కాలక్షేపం చేస్తూ ఎవరో శ్రమించిన ఐశ్వారాన్ని అనుభవిస్తూ కుటుంబం బంధం బాధ్యతలు తెలియకుండా గర్వంతో ఖాళీ చేస్తున్నావు
నేటి కాలంలో ఉద్యోగం (సంపాదన పొదుపు జీతం ఆస్తి) లేని వారు విజ్ఞానులు కారు
ఉద్యోగం చేసి చూడూ కుటుంబం రుచికరంగా లేకుండా పోతుందా
-- వివరణ ఇంకా ఉన్నది!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి