8, ఆగస్టు 2026, శనివారం

ఆనందం పరమానందం పరమాత్మానందం పరబ్రంహానందం

ఆనందం పరమానందం పరమాత్మానందం పరబ్రంహానందం 
ప్రకృతానందం పర్యావరణానందం పత్రహరితానందం పరిశుద్ధానందం 
ప్రభాతానందం ప్రభావితానందం ప్రజ్వలానందం ప్రముఖానందం 
పరరూపానందం పరమహంసానందం పరాయోగానందం పరభోగానందం 
ప్రణాళికానందం ప్రణామానందం ప్రబోధనానందం ప్రస్తుతానందం 
పదార్థానందం పరమార్థానందం పూజ్యాయానందం పూర్వానందం 
పుష్పోదయానందం పరస్పరానందం ప్రతిస్పందనానందం ప్రాణానందం 
పుణ్యానందం పుష్కలానందం పద్మనాభానందం పరజ్యోతిస్వరూపానందం 
ప్రయత్నానందం ప్రజ్ఞానందం ప్రఖ్యాతానందం ప్రభూతానందం పంచభూతానందం 
పురుషోత్తమానందం ప్రాథమికానందం ప్రధానానందం పరిమళానందం ప్రత్యక్షానందం 
పరఆత్మానందం పరంధామానందం ప్రావీణ్యానందం ప్రదేశానందం ప్రయాణానందం ప్రస్థానానందం 
పర్యాయానందం ప్రబంధానందం ప్రవచనానందం ప్రతిష్ఠాపనానందం  ప్రత్యుత్తరమానందం  
ప్రచారణానందం ప్రజాదరణానందం పరిణామానందం ప్రశ్నానందం ప్రసాదానందం ప్రసరణానందం ప్రసవితానందం పవిత్రానందం ప్రయోగానందం ప్రయోజనానందం ప్రతిరూపానందం ప్రకాశానందం 
పరిశ్రమానందం పరిభ్రమణానందం ప్రచ్యుతానందం ప్రచోదనానందం ప్రాచీనానందం ప్రపంచానందం పరిధీప్రాంతానందం ప్రమోదనానందం పద్మశ్రీనందం పద్మభూషణానందం పద్మవిభూషణానందం 
పద్మకమలానందం పరసృష్టినందం పరదృష్టినందం ప్రగతినందం ప్రేమానందం ప్రశాంతానందం 
ప్రయోగ్యానందం ప్రజాదాననందం 

-- వివరణ ఇంకా ఉన్నది!
 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి