5, ఆగస్టు 2026, బుధవారం

ఏమి కోరుకున్నావు ఏది వదులుకున్నావు ఎంత తీసుకున్నావు ఏమి ఇచ్చేస్తున్నావు

ఏమి కోరుకున్నావు ఏది వదులుకున్నావు ఎంత తీసుకున్నావు ఏమి ఇచ్చేస్తున్నావు 

ఏది కోరుకున్నా లక్ష్యంతో సాగిపోవుటకు ఎన్నో కార్యాలు చేసుకుంటూ సాగిపోవాలి 
ఏది వదులుకున్నా అంతకు మించినది గొప్ప దానిని శ్రమ సంపాదనతో తెచ్చుకోవాలి 

శ్రమించుటతోనే విజ్ఞానంతో సంపాదన చేస్తూ ఖర్చులతో బాధ్యతలను నెరవేరుస్తూ సమస్యలను పరిష్కారిస్తూ సాగిపోవాలి 


-- వివరణ ఇంకా ఉన్నది! 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి