ప్రతీది నేర్చుకోవాలి ప్రతీది జ్ఞాపకం చేసుకోవాలి ప్రతీది గుర్తుపెట్టుకోవాలి ప్రతీది తెలుపుకోవాలి
ప్రతీది నేర్చుకోవడం ప్రతీది జ్ఞాపకం చేసుకోవడం ప్రతీది గుర్తుచేసుకోవడం ఏ మేధస్సుకు సాధ్యం కాదు అయినా ఎంత వీలైతే అంతగా నేర్చుకోవాలి అంతగా జ్ఞాపకం చేసుకోవాలి అంతగా గుర్తుపెట్టుకోవాలి అంతగా తెలుసుకోవాలి
ఎంత వీలైతే అంతగా శ్రమించాలి ఐశ్వర్యాన్ని సంపాదన చేయాలి అంతగా పొదుపు చేసుకోవాలి
జీవితంలో ఎంత నేర్చుకొని ఎంత సంపాదన చేసినా ఎన్నో ఖర్చులతో శూన్యమైపోతుంది
శూన్యం నుండే పొదుపు చేసుకొని కుటుంబాన్ని విజ్ఞాన ఆరోగ్యంగా అభివృద్ధి చేసుకోవాలి
-- వివరణ ఇంకా ఉన్నది!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి