5, ఆగస్టు 2026, బుధవారం

విజ్ఞానం కోసం అన్వేషణ మొదలైనప్పుడే పరిశోధనతో ప్రజ్ఞానం కలగడం ఆరంభమవుతుంది

విజ్ఞానం కోసం అన్వేషణ మొదలైనప్పుడే పరిశోధనతో ప్రజ్ఞానం కలగడం ఆరంభమవుతుంది 
పరిశోధనతో ప్రజ్ఞానం అభివృద్ధి చెందుతూ మేధస్సు వివిధ కార్య జ్ఞానంతో ప్రభావితమవుతుంది 

కార్య జ్ఞానాన్ని అనుభవంతో అవగాహన చేస్తూ గమనిస్తే మహా వేద విశ్వ విజ్ఞానం పరిశోధనమవుతుంది 
విశ్వ జ్ఞానంతో ప్రకృతి పరిశోధన చేస్తూ మహోత్తరమైన కార్యాచరణ ప్రణాళిక శాస్త్రీయ సిద్ధాంతం తెలుస్తుంది 

ప్రకృతి శాస్త్రీయ సిద్ధాంతాలతో పరిశోధన చేస్తూ సాగిపోవుటలో అనేకమైన ప్రకృతి కార్య విధానాలు తెలుస్తాయి 

-- వివరణ ఇంకా ఉన్నది!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి