8, ఆగస్టు 2026, శనివారం

భ్రమలోనే భ్రాంతి చెందుతూ బ్రంహాండం మధ్యస్థంలో భ్రమతిగా భ్రమణిస్తూనే భ్రమలత్వంతో జీవిస్తున్నావా

భ్రమలోనే భ్రాంతి చెందుతూ బ్రంహాండం మధ్యస్థంలో భ్రమతిగా భ్రమణిస్తూనే భ్రమలత్వంతో జీవిస్తున్నావా 

భ్రమలో ఉన్నంతవరకు భ్రాంతితో పరిభ్రమిస్తూనే మధ్యస్థం మతితో బ్రంహాండమంతా భ్రమతిగానే ఉంటావా 

భ్రమ నుండి బ్రంహగా భృంగజమై పరిశుద్ధంతో ప్రజ్ఞానంతో పరిశోధనతో ప్రకృతి పర్యావరణంతో జీవించవా 

భూ భ్రమణమంతా బృహత్ గా విశ్వ విజ్ఞానంతో కాల జ్ఞానంతో కార్య గమన జ్ఞానంతో సమయమై సాగుతున్నది 

మేధస్సులో ఎంతటి పరిశోధన కలిగినా సమస్త విజ్ఞానమంతయు దాచుకునే విస్తీర్ణం విస్తృతమై విశాలమవుతుంది 

మేధస్సులో కలిగే విశ్వ విజ్ఞానాన్ని మళ్ళీ విశ్వానికే ప్రకృతి అభివృద్ధికే అందించేలా జీవన విధానాన్ని సాగించాలి 


--  వివరణ ఇంకా ఉన్నది!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి