7, ఆగస్టు 2026, శుక్రవారం

అహర్నిశంగా శ్రమించెదవా అనంతమై అంతర్యామిగా పరిశ్రమించెదవా

అహర్నిశంగా శ్రమించెదవా అనంతమై అంతర్యామిగా పరిశ్రమించెదవా 
బ్రంహాండమంతా పరిభ్రమిస్తూనే పరిశోధన చేస్తూ స్వయం కృషించెదవా 

సమస్తం పరమాత్మ తత్వమై పంచభూతాలతో ఉద్భవిస్తూ ఉదయించెదవా 
అనంతం పరధాత్మ లక్ష్యమై స్వయంభూతాలతో ప్రభావిస్తూ జనియించెదవా 


-- వివరణ ఇంకా ఉన్నది!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి