8, ఆగస్టు 2026, శనివారం

అనంత పద్మనాభా! నీ పరధ్యాసలోనే పరశ్వాసతో నాభి యందు బ్రంహాండమై ఉద్భవిస్తున్నా మహా దేవా

అనంత పద్మనాభా! నీ పరధ్యాసలోనే పరశ్వాసతో నాభి యందు బ్రంహాండమై ఉద్భవిస్తున్నా మహా దేవా 
అనంత పద్మములు ప్రకృతి పర్యావరణములు పత్రహరితములు పరిశుద్ధమై నాభీ కేంద్రమున లలిత లత స్పర్శ స్పందనతో విశ్వ స్వరూపమై ఉద్భవిస్తున్నా మహా ప్రభూ 

అనంత విశ్వ రూపములను ఒకే దృష్టితో కేంద్రీకరించేలా మహా ఆలోచనల భావ స్వభావాలతో బహు దిశ పరముఖములతో ఉద్బవించాను మహా వేదా  

-- వివరణ ఇంకా ఉన్నది! 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి